Friday, 26 September 2014

ఐసెట్ సీట్ల కేటాయింపు పూర్తి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఐసెట్ సీట్ల కేటాయింపు పూర్తయ్యిందని ఉన్నతావిద్యాధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎస్ ఎంఎస్ ల ద్వారా విద్యార్థులకు సమాచారం పంపించినట్లుగా అధికారులు తెలిపారు. ఐసెట్ ద్వారా 56,891 సీట్ల భర్తీ చేసినట్లుగా పేర్కొన్నారు. తెలంగాణలో మిగిలిపోయిన సీట్ల సంఖ్య 17,175 కాగా, ఏపీలో 13,711 సీట్లు మిగిలిపోయినట్లు అధికారులు వెల్లడించారు

No comments:

Post a Comment